ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP) అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలోనూ ఇంటర్ బోర్డ్ రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియెట్​ ఎడ్యుకేషన్​ వేర్వేరుగా కొనసాగుతుండగా.. కొత్త విధానం అమల్లోకి వస్తే ‘బోర్డ్​ఆఫ్​ ఇంటర్మీడియెట్’ రద్దై ‘స్కూల్​ ఎడ్యుకేషన్’ అమల్లోకి రానుంది.

పూర్తిగా చదవండి..