Translate this News:

Wet Socks Side Effects: వర్షపు రోజులలో వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో గాలిలో ఉండే తేమ చర్మం, వెంట్రుకలు, చేతులు, పాదాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వర్షాకాలంలో పాదాలకు అదనపు జాగ్రత్త అవసరం. ఎందుకంటే పాదాలు ఫంగస్, బ్యాక్టీరియాకు మరింత సున్నితంగా మారతాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా ఈ సీజన్‌లో రోడ్లన్నీ నీరు, బురదతో నిండిపోతాయి. మురికి నీటిలో పాదాలు తడిస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది వర్షంలో తడిసిన తర్వాత చాలా సేపు తడి సాక్స్ వేసుకుని ఉంటారు. ఎక్కువసేపు తడి బట్టలు, సాక్స్ ధరించడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. వర్షాకాలంలో తడి సాక్స్ ఎందుకు ధరించకూడదో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..