Translate this News:

Health Tips:  ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో… ఎవరికి తెలియదు. అందుకనే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతారు. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్‌ పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్స్‌, జంక్‌ పుడ్స్‌ను ఇష్ట పడుతూ ఉంటారు. అలాంటి వారికి తర్వాతగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఎక్కువడై పండ్ల ఉండాలి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మను తరచుగా ‘సూపర్ ఫుడ్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఉండే పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దానిమ్మలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ గింజలు తింటే రక్తం ఎక్కువగా పెరగటంతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలు తగ్గుతాయట. రోజూ దానిమ్మ తింటే ఎలాంటి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..