Translate this News:

Heart Disease: ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ఒకటి అధిక రక్తపోటు. చాలామందికి ఛాతీ నొప్పి, నరాల, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలుతోపాటు గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటును నయం చేయడానికి నిర్దిష్ట చికిత్స లేదు. అయితే.. ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. అకస్మాత్తుగా రక్తపోటును పెంచే అటువంటి ఆహారాన్ని తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. అధిక బిపి విషయంలో తక్షణ ఉపశమనం కలిగించే ఆహారాలను ఎల్లప్పుడూ తినాలి. అటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలు ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..