Translate this News:

Health Tips: ఆయుర్వేదం ప్రకారం.. ఆకులు, చెట్ల వేళ్లల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకులు, చెట్ల వేళ్లతో చేసే కషాయాలు, మెడిసిన్‌ తీసుకోమంటారు. అయితే ఆంజీర్‌ పండ్లు ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ అని మనందరికి తెలుసు. కానీ మార్కెట్‌లో అంతకంటే ఎక్కువగా అంజీర్‌ ఆకులకు డిమాండ్‌ ఉందట. వీటి ధర రూ. 2 నుంచి 3 వేల వరకు ఉంటుంది. అంజీర్‌ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అంజీర్‌ పండ్ల కంటే ఆకులను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదట. ఈ ఆకులు జీర్ణశక్తిని బలోపేతం చేయడంతోపాటు గుండె జబ్బులు, మధుమేహాన్ని అరికడుతుంది. అంజీర్‌ ఆకులు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..