ఈ వార్తను అనువదించండి:

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్దమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి కూటమి నేతలు షాక్ ఇచ్చారు. అతని చేరికను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉండి… తమపై కేసులు పెట్టిన వారిని కూటమిలోకి రావడాన్ని స్వాగతించబోమని స్పష్టం చేశారు. బాలినేని జనసేన లోకి రావడం టీడీపీకే కాదు జనసేన పార్టీలో ఉన్న నాయకులకు ఇబ్బందే అని అన్నారు.

పూర్తిగా చదవండి..