• దేవర ఆగమనానికి ఆల్ సెట్
  • తెల్లవారుజామున షోస్ కు ప్రత్యేక అనుమతి
  • లిస్ట్ విడుదల చేసిన అధికారులు

‘దేవర’ రిలీజ్ కు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ప్రత్యేకే షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు ఏపీ, టీజీ ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో నైజాంలో తెల్లవారుజామున 1: 08 షోస్ ప్రదర్శించేందుకు దేవర నిర్మాతలు ఓ లిస్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని థియేటర్లు కు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Also Read : Devara : నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?

ఒకసారి ఆ లిస్ట్ గమషనిస్తే RTC క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM, సంధ్య 70 MM కు పర్మిషన్ ఇచ్చారు.  కూకట్‌పల్లి : విశ్వనాథ్, భ్రమరాంబ – మల్లికార్జున, అర్జున్, PVR నెక్సస్ మాల్ (ఫోరమ్), ఎర్రగడ్డ – గోకుల్, మూసాపేట్ – శ్రీరాములు థియేటర్, అత్తాపూర్ – SVC ఈశ్వర్,Rc పురం – SVC సంగీత, మల్కాజిగిరి – శ్రీ సాయిరామ్, దిల్షుక్‌నగర్ – కోనార్క్, ఖర్మన్‌ఘాట్ – SVC శ్రీలక్ష్మి, మాదాపూర్ – BR హైటెక్, గచ్చిబౌలి – AMB సినిమాస్, అమీర్‌పేట్ – AAA సినిమాస్, NTR గార్డెన్స్ – ప్రసాద్ మల్టీప్లెక్స్, నల్లగండ్ల – అపర్ణ సినిమాస్, ఖమ్మం : శ్రీ తిరుమల, వినోద, సాయిరామ్,శ్రీనివాస, KPS (ఆదిత్య). మిర్యాలగూడ – విట్రోస్ సినీప్లెక్స్. మెహబూబ్‌నగర్ – AVD తిరుమల కాంప్లెక్స్. గద్వాల్ – SVC మల్టీప్లెక్స్. మొత్తం 29 థియేటర్లలో బెన్ ఫిట్ షోస్ వేస్తుండగా, హైదరాబాద్ లోని బాలానగర్ విమల్ థియేటర్ సైతం అనుమతి కోరుతూ లిస్ట్ లో పేరు చేర్చగా  అనుమతి నిరాకరించారు అధికారులు.