• భారీ ఎత్తున దేవర డే – 1 ప్రీమియర్స్
  • అడ్వాన్స్ సేల్స్ అదరగొడుతున్న దేవర
  • హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న దేవర టికెట్స్

1 –  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవర మొదటి రోజు 1 am షోస్ మొత్తం 300

2 – ఒక్క ఈస్ట్ గోదావరి జిల్లలోనే దగ్గర దగ్గర 100 షో లు, తారక్ గత చిత్రాల రికార్డులు బద్దలు.. కాకినాడలోనే 22 షో లు

3 – తణుకు టౌన్ ఒక్కటీ 60 లక్షలు అడ్వాన్స్ బేసిస్ మీద దేవర రిలీజ్, ఇది టౌన్ రికార్డు

4 –  దేవర ప్రీమియర్ + రెగ్యులర్ షోస్ కలిపి మొత్తం  – 470 షోస్ కి గాను రూ .  5.11 కోట్ల గ్రాస్ ,  Occupancy – 70%

5 – దేవర నార్త్ అమెరికా 2మిలియన్ దాటి 3 మిలియన్ కు పరుగులు

6 – బెంగుళూరు దేవర అడ్వాన్స్ సేల్స్ ఇప్పటి వరకు 430షోలకు గాను 3.00 కోట్లు రూపాయల దాటేసింది.

7 – హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదటి రోజు 1.25 కోట్లు కలెక్ట్ చేసి అవకాశం.

8 – దేవర ఓవర్సీస్: మొదటి రోజు ప్రీ-బుకింగ్స్  అరవిందసమేత ఫుల్ రన్‌ను అధిగమించి రికార్డు నమోదు చేసింది

Note : ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి.. గమినించగలరు