కానీ కంటెంట్ కరెక్టుగా ఉంటే ఎంతసేపైనా చూస్తారని చెప్పడానికి కల్కి, యానిమల్ లాంటి హిట్ సినిమాలు కారణం. బాక్సాఫీస్ బెండు తీస్తున్న కల్కి రన్ టైమ్ 3 గంటలు.. అలాగే యానిమల్ సినిమా కూడా 3 గంటలకు పైగానే ఉంటుంది.