Rakul Preet : సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను తన అందాలతో హోరెత్తించడమే పనిగా పెట్టుకుంది ఈ బ్యూటీ. పెళ్లి అయినా సరే తన అందాలు ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు సోషల్ మీడియానే ఊగిపోతుందంటే ఆ రేంజ్ లో ఉన్నాయి మరి ఆమె ఫోజులు.
Learn Additionally : Ananya Pande : పిచ్చెక్కించే పరువాలతో అనన్య పాండే ఫోజులు
తాజాగా సంప్రదాయ బట్టల్లో మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు నార్త్ లో కర్వాచౌత్ వేడుకలు జరుగుతున్నాయి. తన భర్తతో కలిసి కర్వాచౌత్ వేడుకలు జరుపుకున్న ఈ బ్యూటీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. సంప్రదాయ బట్టల్లో ఘాటు ఫోజులు ఇచ్చింది. తన ఎద అందాలు, నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరించేస్తోంది.
Learn Additionally : Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..