Vijay Deverakonda was First Choice for Uppena

సినిమా ఇండస్ట్రీలో (Film Industry) కథలు (Stories) చేతులు మారడం, ఒక హీరో (Hero) చేయాల్సిన కథ మరో హీరో (Hero) దగ్గరకు పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి స్టార్ హీరో (Star Hero) వద్దనుకున్న సినిమా సూపర్ హిట్ (Super Hit) కావచ్చు, ఇంకోసారి డిజాస్టర్ (Disaster) అవ్వచ్చు. ‘ఉప్పెన’ (Uppena) సినిమా (Cinema) విషయంలో కూడా అలాగే జరిగింది.

ఈ సినిమాకు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వం (Direction) వహించారు. డైరెక్టర్‌గా (Director) అతనికి ఇదే మొదటి సినిమా (Debut Film). అయినా తన టేకింగ్‌తో (Taking) ఆడియెన్స్‌ను (Audience) మెస్మరైజ్ (Mesmerize) చేశాడు. మొదటి సినిమాతోనే వంద కోట్లు (100 Crores) రాబట్టాడు. ఈ మూవీలో (Movie) హీరో (Hero), హీరోయిన్లుగా (Heroine) వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), కృతి శెట్టి (Krithi Shetty) నటించారు. మొదటి సినిమానే (Debut Film) అయినా ఇద్దరూ అద్భుతంగా నటించారు.

సిల్వర్ స్క్రీన్‌పై (Silver Screen) వీరి కెమిస్ట్రీ (Chemistry) అద్భుతంగా పండింది. ఇక విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటన ఈ సినిమాకు హైలైట్‌గా (Highlight) నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై (Banners) నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై. రవిశంకర్ (Y. Ravishankar) ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన పాటలు (Songs) హైలైట్‌గా నిలిచాయి. థియేటర్లలో (Theaters) బ్లాక్‌బస్టర్‌గా (Blockbuster) నిలిచిన ‘ఉప్పెన’ సినిమాకు అవార్డులు (Awards) కూడా వచ్చాయి. 69వ

జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో (69th National Film Awards) ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమా (National Best Telugu Film) అవార్డుకు ఎంపికైంది. కాగా, ‘ఉప్పెన’ సినిమాకి హీరోగా ఫస్ట్ ఛాయిస్ (First Choice) వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కాదట. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) అసిస్టెంట్ డైరెక్టర్‌గా (Assistant Director) ఉన్నప్పుడు విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) హీరోగా ఊహించుకునే ‘ఉప్పెన’ (Uppena) స్టోరీని (Story) రాసుకున్నాడట. అయితే, ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ (Range) అమాంతం ఎగిరిపోయింది. దీంతో తన కథ విజయ్‌కు (Vijay) అస్సలు సూట్ (Suit) కాదని బుచ్చిబాబు (Buchi Babu) భావించారట. దీంతో హీరోగా వైష్ణవ్ తేజ్‌ని (Vaishnav Tej) సెలెక్ట్ (Select) చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే షూటింగ్ (Shooting) పట్టాలెక్కడం, మూవీ (Movie) బ్లాక్‌బస్టర్ (Blockbuster) కావడం టకా టకా జరిగిపోయాయట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *