బాలీవుడ్ స్టార్ అలియా భట్ మరోసారి తల్లి అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2022 నవంబర్‌లో ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలసి ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బిడ్డకు రెండున్నరేళ్లు. అయితే తాజాగా Cannes Film Festival 2025లో అలియా పాల్గొనగా, ఆమె Red Carpet మీద కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో ఆమె కడుపు కొద్దిగా ఉబ్బినట్టు కనిపించడంతో గర్భవతేనా అనే పుకార్లు మొదలయ్యాయి.
ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆమె రెండోసారి గర్భం ధరించిందని టాక్ చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లయిన ఏడు నెలలకే అలియా పాపకి జన్మనివ్వడం, అప్పట్లో వచ్చిన రూమర్లు – all these are again coming into discussion. అయితే అలియా భట్ కుటుంబం నుండి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు.
ఇప్పటికే అలియా చేతిలో ‘ఆల్ఫా’, ‘లవ్ అండ్ వార్’ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ వార్తలు నిజమైతే ఆమె కెరీర్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశముంది. అలియా చివరిసారిగా 2024లో ‘జిగ్రా’ సినిమాలో కనిపించగా, అది యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అభిమానులు కలిపి స్పందిస్తున్నారు. అలియా ప్రెగ్నెన్సీ నిజమేనా కాదా అన్నది అధికారిక ప్రకటన వరకు స్పష్టత రాలేను. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా Bollywood trending topic అయింది.