హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేశారు. అసలు మినిట్ టు మినిట్ ఏమైంది? అనే వివరాలు మీకోసం అందిస్తున్నాం.
ఉ.11:45 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు
మ.12 గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు
12:10PM కి బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ నిలదీసిన అల్లు అర్జున్
12:15 PMకి అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పోలీసులు
12:20 PMకి జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ తరలింపు
1 PM కు చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ తరలింపు
1:15 PMకి రిమాండ్ రిపోర్టు రెడీ చేసిన పోలీసులు
2.00 PMకి గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
2.15 PMకి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు మొదలు
2.30 PMకి అల్లు అర్జున్ నివాసానికి చిరు దంపతులు
3.00 PMకి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
3.16 PMకి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
3.30 PMకి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్.