ఎప్పటిలాగే ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్ లో రిలీజ్ కానుండగా అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
ఇనిగ్మా ( ఇంగ్లిష్) – డిసెంబరు 17
లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (ఇంగ్లిష్) – డిసెంబరు 17
స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) – డిసెంబరు 18
ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్‌సిరీస్) – డిసెంబరు 18
వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) – డిసెంబరు 19
ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లిష్) – డిసెంబరు 20
యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) – డిసెంబరు 21
ఈటీవీ విన్ :
లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19
అమెజాన్ ప్రైమ్ :
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18
బీస్ట్ గేమ్స్ (ఇంగ్లిష్) డిసెంబరు 18
జియో సినిమా :
ట్విస్టర్స్ (ఇంగ్లిష్) – డిసెంబరు 18
మూన్‌వాక్ (హిందీ) – డిసెంబరు 20
తెల్మా (ఇంగ్లిష్) – డిసెంబరు 21
లెయిడ్ (ఇంగ్లీష్) – డిసెంబర్ 19
పియా పరదేశియా (మరాఠీ) – డిసెంబర్ 20
ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై (భోజ్‌పురి ) – డిసెంబర్ 20
మనోరమా మ్యాక్స్ :
పల్లొట్టీ నైన్టీస్ కిడ్స్ (మలయాళం) డిసెంబరు 18
లయన్స్ గేట్ ప్లే :
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లిష్) డిసెంబరు 20
ఆహా ఓటీటీ :
జీబ్రా (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
హాట్‌స్టార్ ఓటీటీ:
ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్ఫుల్ (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 17
వాట్ ఇఫ్ సీజన్ 3 (మార్వెల్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
బుక్ మై షో :
సెంటిమెంటాల్ (బెంగాలీ చిత్రం) డిసెంబర్ 20
సోనీ లివ్ ఓటీటీ :
క్యూబికల్స్ సీజన్ 4 (హిందీ డ్రామా వెబ్ సిరీస్) – డిసెంబర్ 20