మోహన్ లాల్ భారీ చిత్రం కేవలం ఈ స్క్రీన్స్ లో మాత్రమే.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 25, 2024 7:02 AM IST

లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మళయాళ మెగాస్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం “బరోజ్ 3డి” కూడా ఒకటి. మరి ఒక భారీ ఫాంటసీ వండర్ గా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ పై ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఈ క్రేజీ ఫాంటసీ చిత్రం థియేటర్స్ రన్ తర్వాత ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రానుంది. దీనితో ఈ చిత్రం ఓటీటీ విడుదల అందులో కానుందని చెప్పాలి. మరి మోహన్ లాల్ నటించిన మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ ని అందించారు. ఇక ఈ చిత్రానికి లిడియన్ నాదస్వరం సంగీతం అందించగా ఆంటోనీ పెరంభవూర్ నిర్మాణం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *