Thu. Mar 26th, 2026

పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ గా మారిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ధురంధర్ 2. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని రికార్డు వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లు అని లేకుండా అన్ని చోట్లా దుమ్ము లేపేస్తుంది.

ఇలానే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్టాబ్లిష్ చేసిన తన ఏ ఎం బి మాల్ బెంగళూరు మల్టీప్లెక్స్ లో ఈ సినిమా రికార్డ్ వసూళ్లు కేవలం ఈ కొన్ని రోజుల్లోనే రాబట్టేసినట్టు యాజమాన్యం. ఆ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ తర్వాత వీక్ ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది అని పలు కామెంట్స్ కూడా వచ్చాయి.

అలాంటిది ఆ మల్టీప్లెక్స్ లోనే ఈ సినిమా వారం తిరక్కుండానే 1 కోటి గ్రాస్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదే మూమెంటంలో ఫైనల్ గ్రాస్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

The submit మహేష్ కొత్త మల్టీప్లెక్స్ లో ‘ధురంధర్ 2’ వసూళ్ల విధ్వంసం! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.