Thu. Mar 26th, 2026

మన తెలుగు సినిమా దగ్గర వచ్చినటువంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు” కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రేలంగి మావయ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎలాంటి పెర్ఫార్మన్స్ అందించారో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం మొదట సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకున్నట్టు ఆ మధ్య తెలిపారు.

కానీ లేటెస్ట్ గా ఇంకో స్పెషల్ పర్సన్ పేరు కూడా బయటకి వచ్చింది. మరి అదెవరో కాదు రాజశేఖర్ అట. ఈ ఊహించని విషయాన్ని లేటెస్ట్ గా రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బైకర్ ప్రమోషన్స్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకి ఆ పాత్రకి ముందు తనని సంప్రదించారు అని తన నవ్వు బాగుంటుంది అని ఆ పాత్రకి బాగా సెట్ అవుతుంది అని తెలిపారట. కానీ ఆ రోల్ ఎందుకో మిస్ అయ్యిందని తెలిపారు. మరి ఈ రోల్ లో తను చేసుంటే ఎలా ఉండేదో ఏమో మరి.

The submit ప్రకాష్ రాజ్, రజినీ కాదు రేలంగి మావయ్య రోల్ కి ముందు రాజశేఖర్ దగ్గరకి వెళ్లారట! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.