మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ తో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రమే పెద్ది. ఆల్రెడీ మ్యూజికల్ గా సెన్సేషన్ ని సెట్ చేసిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఈ మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ ట్రీట్ ని ఇస్తారు అని అందరికీ తెలిసిందే.
మరి ఫైనల్ గా అందుకు గిరి గీసి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండమని చెబుతున్నారు. సో మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే కి చిత్ర యూనిట్ నుంచి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.
The publish ‘పెద్ది’ ఆట షురూ.. 27న బిగ్ ట్రీట్ ఖాయం! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
