మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఓ బిగ్ ట్రీట్ ని ఆశిస్తున్నారని తెలిసిందే. మరి ఫైనల్ గా దీనిపై మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు.
ఒక గదాదండం తో డిజైన్ చేసిన సరికొత్త పోస్టర్ తో టైం ని రివీల్ చేసారు. ఇది వరకు తమ పెద్ది ని బ్యాట్ తో చూసారు. ఈసారి మరోలా చూడబోతున్నారు అంటూ ఈ మార్చ్ 27 ఉదయం 9 గంటల 35 నిమిషాల సమయాన్ని ఖరారు చేసారు. సో ఈసారి కూడా మోత గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ వారు ఏప్రిల్ 30న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
ONE DAY TO GO
You've noticed him grasp the bat, now unleashing him with a mace He enters the world day after today (March twenty seventh) at 9.45 AM #PEDDI WORLDWIDE RELEASE ON thirtieth APRIL, 2026
Mega Energy Big name @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/70niAqUWhX
— Mythri Film Makers (@MythriOfficial) March 26, 2026
The put up సిద్ధం కండి.. ‘పెద్ది’ బిగ్ ట్రీట్ కి టైం వచ్చేసింది.. first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
