Translate this News:

Tattoos: ఈ రోజుల్లో పచ్చబొట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. తమ గుర్తింపు, భావాలను వ్యక్తీకరించడానికి వాటిని పూర్తి చేస్తారు. కానీ పచ్చబొట్లు రక్తం, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చాలామందికి తెలియదు. తాజాగా కొన్ని పరిశోధనలు ఇందుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించాయి. స్వీడన్‌లోని లండ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ రిస్క్ 21% పెరుగుతుంది. అంతేకాకుండా టాటూల నుంచి చర్మ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం కూడా కష్టం. దీని గురించి పరిశోధన ఇంకా ఏమి చెబుతుందో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..