మనీష్ సిసోడియా: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది.

The post BREAKING: మనీష్ సిసోడియాకు బెయిల్ appeared first on Rtvlive.com.