ఈ వార్తను అనువదించండి:

MLC Duvvada: తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అని ఆరోపించారు. ఓ కూతురు పెళ్లి చేశానని.. మరో కూతురి పెళ్లి చేయాల్సిఉందని అన్నారు. రెండేళ్లుగా విడిగానే ఉంటున్నట్లు తెలిపారు. ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్లి చేసుకున్న.. 30 ఏళ్లు నరకం చూపించిందని అన్నారు. తన తల్లిని తన నుంచి దూరం చేసిందని మండిపడ్డారు. తన తల్లిని ఎప్పుడు కలిసేందుకు వెళ్లిన తనతో గొడవ పడేది అని.. అప్పటి నుంచి తాను తల్లికి దూరమయ్యానని చెప్పారు. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నానని.. మళ్లీ రౌడీమూకలతో తనపై దాడికి వచ్చిందని అన్నారు. మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేదని.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసేదని ఆయన ఆరోపించారు.

పూర్తిగా చదవండి..