Translate this News:

Water Empty Stomach: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుందని, అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. నీరు శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజం. దీని లోపం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై అనేక వ్యాధుల బారిన పడుతోంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి శరీరంలో నీటి కొరత ఉండకూడదు. అయితే చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం ప్రయోజనకరంగా ఉందా లేదా అనే డౌట్ ఉంటుంది. వీటి గరించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..