Translate this News:

Hair Care: జుట్టును అందంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది. అయితే కొందరు జుట్టు సంరక్షణ విషయంలో ఆందోళన చెందుతారు. ఈ సమయంలో కొన్ని తప్పులు కూడా చేస్తారు. దీనివల్ల సమస్యలతోపాటు జుట్టు పాడైపోతుంది. అయితే జుట్టును బలోపేతం చేయడానికి వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలని చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రతిరోజూ జుట్టు కడగితే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఎన్ని సార్లు జుట్టు కడగాలని అనే దానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..