Translate this News:

Pregnancy: గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులలో కొన్ని డెలివరీ తర్వాత కూడా కొనసాగుతాయి. చాలా సార్లు మహిళలు గర్భం దాల్చిన తర్వాత కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను విస్మరించడం వల్ల కంటి చూపుకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత తలెత్తే ఈ కంటి సమస్యల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..