ఈ వార్తను అనువదించండి:

బ్రేకింగ్: దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మాధురి చెబుతున్నారు.

పూర్తిగా చదవండి..