ఈ వార్తను అనువదించండి:

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారోనని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్‌ సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్‌లో ( పెన్సిల్వేనియా, మిచిగాన్‌, విస్కాన్సిన్‌) పోల్ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కన్నా.. కమలా హారిస్‌ నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది.

పూర్తిగా చదవండి..