ఈ వార్తను అనువదించండి:

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ వ్యవహారం పై కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దువ్వాడ దివ్వెల మాధురి అనే ఆమెతోనే ఉంటున్నారని..వారి ఇంటి ముందు వాణి, వారి పెద్ద కుమార్తె బైఠాయించి ఆందోళన చేపట్టారు.

పూర్తిగా చదవండి..