ఈ వార్తను అనువదించండి:

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం: ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ వార్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇవాళ రాత్రికి టిషా బ-ఆవ్ వేడుక ప్రారంభం కానుండగా రేపటి వరకూ ఇజ్రాయెల్‌లో పండగ వాతావరణం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పండగ వాతావరణంలో ఇజ్రాయెల్ పై ఎటాక్ చేయాలని ఇరాన్ పక్కా ప్లాన్‌తో మందుకెళ్తోంది.

పూర్తిగా చదవండి..