“గేమ్ ఛేంజర్” లో ఆ స్పెషల్ సాంగ్ కి ఏకంగా 20 కోట్లా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 22, 2024 11:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఫైనల్ గా అప్డేట్స్ మొదలై భారీ హిట్స్ అయ్యాయి.

ఇప్పుడుకే రెండు పాటలు వచ్చి హిట్ కాగా మూడో సాంగ్ పై థమన్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు. ప్రముఖ సింగర్ శ్రేయ గోషల్ తో ఒక స్పెషల్ ప్లాన్ చేసాం అని మూడు వెర్షన్స్ సాంగ్ ని 90 నిమిషాల్లో కంప్లీట్ చేశామని తను తెలిపాడు. మరి ఇది గేమ్ ఛేంజర్ లో మూడో సాంగ్ కోసమా లేక వేరే సాంగ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *