ఈ వార్తను అనువదించండి:

MLC Duvvada Srinivas Issue: ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి భర్త మహేష్‌ చంద్రబోస్ మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఓ టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలను అన్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకెళ్లిందే వాణినేని భర్త దివ్వల మహేష్ స్పష్టం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా మధురిని రాజకీయాల్లోకి పంపించానన్నారు. మాధరిపై తనకు నమ్మకం ఉందన్నారు.

పూర్తిగా చదవండి..