Translate this News:

Breast Milk: ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా హార్మోన్లలో  హెచ్చుతగ్గులు ఏర్పుడతాయి.  దీంతో బిడ్డకు పాలివ్వడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యను అధిక మించడంలో మహిళలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. బిడ్డకు తగినంత పాలు ఇవ్వకపోతే తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. డెలివరీ తర్వాత  సరిపడ పాలు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..