ఈ వార్తను అనువదించండి:

Chandranna Kanukalu : కూటమి ప్రభుత్వం (NDA ప్రభుత్వం) లో మరోసారి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గతంలోనూ టీడీపీ (టీడీపీ) ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చంద్రన్న కానుక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్‌ తోఫా వంటి పేర్లతో వీటిని అందించింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని నిలిపేసింది.

పూర్తిగా చదవండి..