Translate this News:

Heart Attack: ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు అధికంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ప్రధాన కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల అంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్స్-ధూమపానం, శారీరక శ్రమలు లేకపోవటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటుకు ముందు చాలా రకాల సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

పూర్తిగా చదవండి..