ఎమ్మెల్సీలు: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి….

The post BREAKING: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం appeared first on Rtvlive.com.