ఈ వార్తను అనువదించండి:

వివాహేతర సంబంధం: తెలుగు మీడియాలో యాంకర్‌గా పనిచేసిన ఓ మహిళ వివాహేతర సంబంధం ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలిన ఆమెను తన భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారి బాగోతాన్ని బజారుకీడ్చాడు. అంతటితో ఆగకుండా వారిద్దరినీ భార్య ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి అతని బంధువులతో దేహశుద్ధి చేయించాడు. ఈ ఇష్యూ తెలంగాణలో చర్చనీయాంశమవగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తిగా చదవండి..