Translate this News:

Life Style: సాధారణంగా కొన్ని సందర్భరాల్లో శరీరంలో కనిపించే కొన్ని మార్పులను నిర్లక్ష్యం చేస్తుంటారు చాలా మంది. అయితే ఇలాంటి మార్పులను అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఏదైనా వ్యాధి, పోషకాహార లోపం సంభవించే ముందు.. సమస్యల రూపంలో శరీరం సంకేతాలను ఇస్తుంది. అయితే పాదాలలో కనిపించే సమస్యలు కాలేయ అనారోగ్యం, పోషకాహార లోపాన్ని సూచిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. 

పూర్తిగా చదవండి..