Coconut: హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎండు కొబ్బరిని చాలా వంటకాలు వాడుతూ ఉంటారు. అయితే ఎండు కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలతో పాటు కొబ్బరికాయను కొన్ని ప్లేసెస్‌లో అనుమతించారంట. మీరందరూ తరచూ విమానాల్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే కొబ్బరికాయనే విమానంలో తీసుకపోవడానికి అనుమతించార విషం మీకు తెలుసా..? దానిగల కారణాలను ఇప్పుడు కొన్ని ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

విమానాల్లో కొబ్బరికాయకు అనుమతి లేదు:

 

  • ఎండి కొబ్బరిని కూడా విమానాల్లోకి అనుమతించారు. అందుకనే దీనిని మండే శక్తి అధికంగా ఉంటుంది. అందుకని అనుమతించారు. ఒకవేళ తీసుకువెళ్లిన చెక్‌-ఇన్‌-లగేజ్ దగ్గర వదిలేయాల్సి ఉంటుంది.
  • కొబ్బరిలో నూనె ఉంటుంది. ఇది మండే మూలకం కాబట్టి కొబ్బరికాయ వల్ల మంటలు చాలా రేగే ప్రమాదం ఉంటుంది. అందుకని విమానాల్లో కొబ్బరికాయలను తీసుకువెళ్లడం నిషేధించారు
  • విమాలలో కొబ్బరికాయల్ని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంది.  విమానాల్లో కొబ్బరికాయలను తీసుకువెళ్లకపోవడమే ఉత్తమమైన పరిష్కారం. ఒకవేళ కచ్చితంగా తీసుకువెళ్లాల్సి వస్తే కంపెనీ వెబ్సైట్‌లో వివరాలు ఉంటాయి. వాటిపి ఫాలో అయితే బెటర్.

ఫ్లైట్‌లలో నిషేధించడిన వస్తువులు:

 

  • కొబ్బరికాయ
  • తుపాకులు
  • ఫైర్ ఆయుధాలు
  • పేలుడు పదార్థాలు
  • ఆత్మరక్షణ సాధనాలు
  • కత్తులు
  • మద్యం
  • మాదకద్రవ్యాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

The post Coconut: ఈ వస్తువులతో ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే appeared first on Rtvlive.com.