ఈ వార్తను అనువదించండి:

Minister Gottipati Ravi Kumar : వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ (వైఎస్ జగన్) పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా జగన్ కు ఏ మాత్రం లేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు జగనే గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు.

పూర్తిగా చదవండి..