ఈ వార్తను అనువదించండి:

AP వార్తలు: ఏపీలో ప్రభుత్వ మార్పిడితో వరుస రాజకీయ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిస్తే.. తాజాగా అనంతపురం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను చంపేందుకు కుట్ర జరుగుతోదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

పూర్తిగా చదవండి..