ఈ వార్తను అనువదించండి:

అత్యాచారం కేసు: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ అభయ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్.. అభయపై అఘయిత్యానికి పాల్పడే ముందు రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. ఓ పోలీస్ వాలంటీర్‌తో కలిసి అర్ధరాత్రి వ్యభిచార గృహానికి వెళ్లిన సంజయ్ రాయ్‌.. అక్కడినుంచి తెల్లవారుజామున నేరుగా కాలేజీ సెమినార్ హాల్‌లో పడుకున్న అభయ దగ్గరకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

పూర్తిగా చదవండి..