ఈ వార్తను అనువదించండి:

కోల్‌కతా రేప్ కేసు: ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో అసహజ మరణాన్ని నమోదు చేయడంలో కోల్‌కతా పోలీసులు ఆలస్యం చేయడం అత్యంత ఆందోళనకరం అని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అసహజ మరణంగా కేసు నమోదు కాకముందే ఆగస్టు 9న సాయంత్రం 6.10 నుంచి 7.10 గంటల మధ్య పోస్టుమార్టం నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. “ఆగస్టు 9 సాయంత్రం 6.10 గంటలకు పోస్ట్‌మార్టం ఎలా నిర్వహించబడింది, అయితే అసహజ మరణ సమాచారం ఆగస్టు 9 రాత్రి 11.30 గంటలకు తాలా పోలీసు స్టేషన్‌కు పంపబడింది. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది” అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

పూర్తిగా చదవండి..