Translate this News:

Pregnancy: గర్భధారణ సమయంలో అమ్నియోటిక్ ద్రవం పోవడం ఒక సాధారణ, ముఖ్యమైన ప్రక్రియ. ఇది డెలివరీ సమీపంలో ఉంటుందని సూచిస్తుంది. “అమ్నియోటిక్ శాక్” అని పిలవబడే ఈ సంచి కడుపులో ఉన్న శిశువుకు రక్షణ, పోషణను అందిస్తుంది. డెలివరీ సమయం సమీపించినప్పుడు ఈ సంచి నుంచి నీరు కారుతుంది. దీనిని సాధారణంగా ఉమ్మనీరు కారడం అంటారు. గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. 

పూర్తిగా చదవండి..