Translate this News:

Bath Tips: పటిక నీటితో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖాన్ని, శరీరాన్ని అందంగా మార్చుకోవడానికి కష్టపడేవారు ఈ చిన్న వస్తువులను నీటిలో ఉంచడం ద్వారా ఆ ఇబ్బంది తొలిగిపోతుంది. రోజూ తలస్నానం చేసే నీటిలో పటిక కలుపుకుని స్నానం చేస్తే శరీరం మెరిసిపోయి అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. పటిక చర్మం, ఆరోగ్యం రెండింటికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పటిక నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..