Translate this News:

Remedies: వర్షాకాలం అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్ల సోకుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే పరిశుభ్రతను పాటించడంతోపాటు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. వైరల్ ఇన్ఫెక్షన్లు, గొంతులో నొప్పి, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్లు, ఫ్లూ, కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లను ఈ కాలం మరింత ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అత్యంత సాధారణ జ్వరం. జ్వరం అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, జబ్బుల నుంచి త్వరగా కోలుకునేందుకు అనేక ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించటం వల్ల జలుబు, ఫ్లూ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తిగా చదవండి..