ఈ వార్తను అనువదించండి:

AP Gas Leak: ఏపీలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పూర్తిగా చదవండి..