Translate this News:

Aloevera Gel: అలోవెరా జెల్ ఆరోగ్యానికి ఎంత మంచిగా మనందరికీ తెలుసు. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో అలోవెరా జెల్ ఒకటి. ఇది ముఖంపై ఉన్న ముడతలను తగ్గించి ముఖాన్ని అందంగా చేయడంలో బ్రెస్ట్ జెల్‌గా చెబుతారు. అయితే దీనిని ముఖానికి రాసుకుకున్నా.. తిన్నా ఎన్నో లాభాలు ఉంటాయి. కొందరు ముఖానికి రాత్రిపూట అలోవెరా జెల్‌ను రాసుకుంటారు. ఇలా రాసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమో అని కొందరు భయపడుతూ ఉంటారు. అయితే అలోవెరా జెల్‌ను ఎప్పుడు రాసుకోవాలి..? ఎలా రాసుకోవాలో..? రాత్రిపూట కలబంద జెల్‌ని ముఖానికి రాసుకుని నిద్రించడం వల్ల ముఖానికి మేలు జరుగుతుందో లేదో.. దానిపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..