Translate this News:

Beauty Tips: నిగనిగలాడే చర్మం కావాలా..? అయితే కీరాతో మీ కోరికి నేరవేరుతుంది. ముఖ అందం కోసం అన్ని ప్రయత్నలు చేసి అలిసిపోయిన వాళ్లకు కీరా బెస్ట్‌ అని చర్మ నిపుణులు చెబుతున్నారు. కీరదోస ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలుసు. దీనిని తింటే శరీరం, కడుపు చల్లగా ఉంటుంది. అందుకే వీటికి వేసవిలో ఎక్కువగా తింటారు. అయితే కీరాతో ఆరోగ్యంతోపాటు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. వీటిని వాడటం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుందట. మరి కీరాలో చర్మ చిట్కాలు ఏం ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..