ఈ వార్తను అనువదించండి:

MP Mopidevi Venkataramana: జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయంత్రంలోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి.

పూర్తిగా చదవండి..