ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాగా ఈరోజు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కవిత కలవనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్నారు.

పూర్తిగా చదవండి..